ఇఫ్తార్ విందులో పాల్గొన్న నేతలు
కరీంనగర్ పట్టణంలోని మధు గార్డెన్ లో ఆదివారం ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అమ్జ్ అలీ, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు. పాల్గొన్నారు.