రైతులకు వెంటనే పరిహారం అందించాలి : HRPM
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని పందికుంటపల్లి గ్రామంలో 200 ఎకరాలు రాలవానకు వర్షానికి చాలా బీభత్సం గా జరిగినటువంటి వర్షానికి రైతులు ఆవేదనలతోని పంట నష్టం జరిగినది కనీసం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కనీసం పరామర్శించడానికి కూడా రాలేకపోయినటువంటి పరిస్థితి పందికుంటపల్లిలో జరిగినది. గ్రామ సర్పంచ్ ఫోన్ చేయడంతో హ్యూమన్ రైట్స్HRPM ఆధ్వర్యంలో మేము మామేము మా సంస్థ ద్వారా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో విచారణకు వెళ్లి పంట నష్టాన్ని సందర్శించి దానికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అధికారులను, కలెక్టర్ గారిని మరియు మా యొక్క అగ్రికల్చర్ ఏఈఓ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి రైతులకు వెంటనే ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించాలి అని మా యొక్క వినతి. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు పుల్లకం నరసయ్య గారు మరియు జిల్లా కార్యదర్శి మొగిలి సతీష్ కార్యవర్గ సభ్యులు ఎగ్గడీ శ్రీనివాస్ గార్లు తదితరులు పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ మొగుళ్ళ ఎల్లయ్య పాల్గొనడం జరిగింది