స్టాళ్లను పరిశీలించిన మంత్రి
కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ హనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్. వి కర్ణన్, సిపి సుబ్బారాయుడు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్ శ్యాం ప్రసాద్ లాల్, సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలాస్, ట్రేని కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో. నగర మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు పాల్గొన్నారు.