తెలంగాణ ఎన్నికల తేదీ ఖరారు
– తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం సీఈవోలకు ఆదేశాలు
తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల ప్రక్రియ. ఎన్నికల అధికారుల పోస్టింగ్ లపై ఆయా రాష్ట్రాల CS, CEO లకు మార్గదర్శకాలు జారీచేసిన భారత ఎన్నికల కమీషన్.