భార్యపై కొడవలితో భర్త దాడి
ఓ భర్త తన భార్యపై కొడవలితో దాడి చేశాడు. దాంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒగ్గు నిర్మల, మల్లేష్ దంపతులు. మద్యానికి బానిసైన మల్లేష్ ప్రతిరోజూ భార్యను కొట్టేవాడు. ఈ క్రమంలో తాజాగా భార్యను కొడవలిని కాల్చి నిర్మల మెడ వెనుక భాగంలో పొడిచాడు. ఆమె అరవడంతో మల్లేష్ పరారయ్యాడు. కుటుంబసభ్యులు నిర్మలను కరీంనగ్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఓ భర్త తన భార్యపై కొడవలితో దాడి చేశాడు. దాంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒగ్గు నిర్మల, మల్లేష్ దంపతులు. మద్యానికి బానిసైన మల్లేష్ ప్రతిరోజూ భార్యను కొట్టేవాడు. ఈ క్రమంలో తాజాగా భార్యను కొడవలిని కాల్చి నిర్మల మెడ వెనుక భాగంలో పొడిచాడు. ఆమె అరవడంతో మల్లేష్ పరారయ్యాడు. కుటుంబసభ్యులు నిర్మలను కరీంనగ్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.