కార్మికులకు రెయిన్ కోట్ లను పంపిణీ చేసిన మేయర్
కరీంనగర్ లోని 33వ డివిజన్ భగత్ నగర్ క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం సిటీ మేయర్ వై. సునీల్ రావు హరితహారం సిబ్బంది, కార్మికులకు రెయిన్ కోట్ లను అందజేసి పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జంగిలి సాగర్, కాశెట్టి లావణ్య శ్రీనివాస్, హరితహారం సిబ్బంది, పాల్గొన్నారు.