కళ్ల ముందే బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోయాడు (వీడియో)
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పటికీ కొందరూ అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి ఓ ఘటనే హన్మకొండ జిల్లా వేలేరు మండలంలో చోటు చేసుకుంది. కన్నారం వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా.. మహేందర్ అనే వ్యక్తి వాగు దాటేందుకు ప్రయత్నించారు. వరద ప్రవాహాన్ని తట్టుకోలేక వాగులో బైక్‌తో సహా పడిపోయాడు. అతడి కోసం అధికారులు గాలిస్తున్నారు.