అమెజాన్ లో రూ.8,999/- విలువైన ఇయర్ బడ్స్ కేవలం రూ.899కే.. ఆఫర్ కొద్ది రోజులే..
ఇయర్‌ఫోన్‌లు కొనాలని ఆలోచిస్తున్నారా? అలా అయితే, మీకు శుభవార్త. ప్రముఖ ఈకామర్స్ కంపెనీ ఇప్పుడు ఇయర్‌బడ్స్‌పై భారీ ఆఫర్‌లను ప్రకటించింది.మీరు ఈ యాప్‌లో ఇయర్ బడ్స్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉండవచ్చు. కాబట్టి మీరు కొత్త బడ్స్ కోసం చూస్తున్నట్లయితే త్వరగా షాపింగ్ చేసేయండి.
Boult Audio Powerbuds True Wireless in Ear Earbuds with 120H Playtime పై అమెజాన్ లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వీటి MRP రూ. 8999. వీటిని సేల్ లో కేవలం 899రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ ఇయర్‌బడ్స్‌పై 90% తగ్గింపు లభిస్తుంది.
ఈ ఇయర్‌బడ్‌లపై ఇతర ఆఫర్‌లు ఏవీ అందుబాటులో లేవు. దీని వలన మీరు నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు. మీరు తక్కువ ధరలో కొత్త ఇయర్ బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ఇయర్ బడ్స్ 10 మీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. ఇన్ బిల్ట్ పవర్ బ్యాంకు కలిగి ఉండటం వలన 120గంటలు ప్లే టైం ఉంటుంది. ఈ బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఫోన్‌తో సులభంగా కనెక్ట్ అవుతాయి. ఈ హెడ్‌ఫోన్‌లు మాగ్నెటిక్ ఇండక్షన్ ఛార్జింగ్ బాక్స్‌తో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇతర మోడల్ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు కూడా సరసమైన ధరలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 5,999. అయితే మీరు రూ. 484కే కొనుగోలు చేయవచ్చు.
కొనుగోలు చేసే ముందు పూర్తి ఫీచర్లను ఓ సారి తెలుసుకోండి క్రింద ఉన్న లింక్ ద్వారా కొనుగోలు చేయండి