Print Friendly, PDF & Email

హోంగార్డ్ ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న హోంగార్డులను పర్మినెంట్ ఉద్యోగులుగా చేయాలని కరీంనగర్ మీ సేవా కార్యాలయంలో బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా సందర్భాల్లో హోంగార్డులను కానిస్టేబుల్ గా చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రి గంగుల సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

హోంగార్డ్ ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents