Breaking News : కరీంనగర్ లో దారుణ హత్య
కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మద్యం దుకాణం ఎదుట హత్య సంఘటన రాత్రి 11. 15 గంటలకు చోటు చేసుకుంది.పర్మిట్ రూంలో పీకల దాకా తాగిన ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదం ఈ సంఘటకు దారితీసింది కల్పన హోటల్ ముందు దారుణ హత్య మద్యం మత్తులో యువకుని పై దాడి చేసే హత్య చేసిన వ్యక్తులు. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కల్పన హోటల్ ముందు గురువారం రాత్రి వయోకును దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది.
మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అతి దారుణంగా బండరాయితో మోది హత్య చేశారు రాత్రిపూట కావడంతో ఒకసారిగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది వైన్ షాపు పర్మిట్ రూంలో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలుకు చెందిన కులగంద సిసింద్రీ ప్రస్తుతం హౌసింగ్ బోర్డ్ లో ఉంటున్నాడు మద్యం తాగడానికి వచ్చిన క్రమంలో పరిమిట్ రూంలో ఉన్న వారితో గొడవ జరిగి హత్యకు దారి తీసినట్లుగా తెలుస్తుంది సిసిందని తలపై బాధడంతో అక్కడికక్కడే చనిపోగా హత్య చేసిన వ్యక్తిని కానిస్టేబుల్ అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించినట్లుగా సమాచారం నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు ఘటన స్థలాన్ని ఏసిపి నరేందర్ పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.