ధోనీ కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే షాకే!
ఇండియన్ స్టార్ క్రికెటర్ ధోనీ కూతురు జీవా అందరికీ సుపరిచితమే. జీవా జార్ఖండ్‌లో తల్లిదండ్రుల సమక్షంలోనే పెరుగుతోంది. ప్రస్తుతం జీవా వయసు 8 సంవత్సరాలు. రాంచీలోనే ఉత్తమ పాఠశాల అయిన టౌరీయన్ వరల్డ్ స్కూల్లో మూడవ తరగతి చదువుతోంది. అయితే జీవా డేస్ స్కాలర్ చదువుతున్నప్పటికీ తన స్కూలు ఫీజు కింద అక్షరాల రూ.2,75,000లు ధోనీ దంపతులు చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది తెలిసిన ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు.