ప్రత్యేక పూజలు చేసిన కార్పోరేటర్
నాగుల పంచమిని పురస్కరించుకొని సోమవారం కరీంనగర్ పట్టణంలోని రాంపూర్ నాగేంద్ర స్వామి దేవాలయంలో కార్పొరేటర్ మర్రి భావన సతీష్ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దేవాలయ స్థల దాతలు సుంకరబి శంకర్-భారతి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.