కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ
అసెంబ్లీ ఎన్నికలకు భారాస అభ్యర్థుల జాబితా విడుదల
ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదు: సీఎం
7 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మార్పు : సీఎం కేసీఆర్
గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నాం: సీఎం