Print Friendly, PDF & Email

పోలీస్ స్టేషన్లో ఫిట్స్ వచ్చి నిందితుడు మృతి (వీడియో)

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిట్స్ వచ్చి నిందితుడు మృతి చెందాడు. బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చున్న చోటనే కీర్తి అంజి (25) అనే యువకుడు కుప్పకూలిపోయాడు. ఓ మహిళ ఇంటిపై దాడి కేసు విషయమై విచారణ కోసం పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్ తీసుకు రాగా అక్కడ కూర్చున్న అంజికి ఫిట్స్ వచ్చింది. సిబ్బంది వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

 

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents