Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం – K News

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో, సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65,683 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,177 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

Leave A Reply

Your email address will not be published.