Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
ఆమె వల్లే మా కుటుంబంలో చీలిక: అనిరుధ్ సింగ్ – K News

ఆమె వల్లే మా కుటుంబంలో చీలిక: అనిరుధ్ సింగ్

జడేజాను క్రికెటర్ ని చేసి తప్పు చేశానని ఆయన తండ్రి అనిరుధ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘మా కుటుంబంలో చీలిక రావడానికి అతడి భార్య రివాబా ముఖ్య కారణం. నా కొడుకు క్రికెటర్ కాకపోయి ఉంటే బాగుండేది. ఆమెతో పెళ్లి అయి ఉండేది కాదు. వివాహం జరిగిన మూడు నెలల్లోనే ఇంట్లో విభేదాలొచ్చాయి. ప్రస్తుతం నేను ఒంటరిగా జీవితం గడుపుతున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆమె వల్లే మా కుటుంబంలో చీలిక: అనిరుధ్ సింగ్

Leave A Reply

Your email address will not be published.