రామ మందిర నిర్మాణం కోసం మూడు లక్షలు
విరాళం అందజేసిన కొత్త జయపాల్ రెడ్డి
కొత్త జయపాల్ రెడ్డి అయోధ్య తీర్థ యాత్ర ట్రస్ట్ వారికి అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం తన వంతు బాధ్యతగా లోక కళ్యాణార్థము (300123)మూడు లక్షల ఒకవంద ఇరవై మూడు రూపాయల విరాళాన్ని RSS కరీంనగర్ జిల్లా అధ్యక్షులు డా: రమణాచారి గారి చేతుల మీదుగా అందచేసినారు.