Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
కరీంనగర్ టూ టౌన్ సీఐకు హైకోర్టు షాక్ – K News

కరీంనగర్ టూ టౌన్ సీఐకు హైకోర్టు షాక్

కరీంనగర్ టూ టౌన్ సీఐకి హై కోర్టు షాక్ ఇచ్చింది. లైంగిక దాడి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.

నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. జడ్జి కుమారుడు కావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సదరు బాధితురాలు ఆరోపించారు. దీంతో 48 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు హై కోర్టుకు హాజరు కావాలని సీఐ వెంకట్‌ను ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

II Town Police Station, Karimnagar: Location, Map, About & More

Leave A Reply

Your email address will not be published.