Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
బెల్ట్ షాప్ యజమానిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ – K News

బెల్ట్ షాప్ యజమానిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ

శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో శుక్రవారం ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గ్రామానికి చెందిన గడ్డం వీరమల్లు రూ. 6880 వేల అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వీరమల్లు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.

బెల్ట్ షాప్ యజమానిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ

Leave A Reply

Your email address will not be published.