Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
ప్రపంచంలోనే అతి చిన్న నది గురించి మీకు తెలుసా.? – K News

ప్రపంచంలోనే అతి చిన్న నది గురించి మీకు తెలుసా.?

అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద నది అనే విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు అతి సన్నటి నది గురించి తెలుసుకుందాం. చైనాలోని మంగోలియాలో గల హులాయి ప్రపంచంలో అతి చిన్న నది. ఈ నది చూసేందుకు పిల్ల కాలువలా ఉంటుంది. దీని సగటు వెడల్పు 15 సెంటీ మీటర్లు. కొన్నిచోట్ల కేవలం 4 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే గల ఈ నది పొడవు 17 కిలోమీటర్లు ఉంటుంది. 10 వేల ఏళ్లుగా నిరంతరం ప్రవహిస్తున్న హులాయిని నదిగా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.

ప్రపంచంలోనే అతి చిన్న నది గురించి మీకు తెలుసా.?

Leave A Reply

Your email address will not be published.