Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
సమస్యలు పరిష్కరించిన కార్పొరేటర్ – K News

సమస్యలు పరిష్కరించిన కార్పొరేటర్

కరీంనగర్ పట్టణంలోని రాంనగర్ డివిజన్ లో గురువారం కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ మార్నింగ్ వాకింగ్ కు వెళ్ళినప్పుడు స్థానిక ప్రజలు తమ సమస్యల గురించి కార్పొరేటర్ కు విన్నవించగా చెప్పిన సమస్యలపై తెలుసుకొని వెంటనే పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించిన కార్పొరేటర్

Leave A Reply

Your email address will not be published.