Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ప్రభుత్వ విప్ – K News

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలోని శ్రీసమ్మక్క సారక్క జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని సమ్మక్క సారలమ్మలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల నూతనంగా నిర్మించిన కమాన్ ను సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డితో కలసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రజలందరికీ సమ్మక్క సారలమ్మల జాతర శుభాకాంక్షలు తెలిపారు.

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ప్రభుత్వ విప్

Leave A Reply

Your email address will not be published.