Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
ఎత్తు బంగారాన్ని సమర్పించిన ఎమ్మెల్యే – K News

ఎత్తు బంగారాన్ని సమర్పించిన ఎమ్మెల్యే

ఎలిగేడు, లాలపల్లి గ్రామాల్లో జరుగుతున్న జాతరలో సమ్మక్క, సారలమ్మలను గురువారం ఎంఎల్ఎ చింతకుంట విజయరమణరావు దర్శించుకున్నారు. ఈసందర్భంగా నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే విశాఖ ఇండస్ట్రీ ఎండి వంశీకృష్ణ సమ్మక్క సారలమ్మలకు మొక్కులు సమర్పించారు. ఈకార్యక్రమంలో జాతర కమిటీ అద్యక్షుడు సింగిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కవ్వం పల్లి స్వామి పాల్గొన్నారు.

ఎత్తు బంగారాన్ని సమర్పించిన ఎమ్మెల్యే

Leave A Reply

Your email address will not be published.